గుంటూరు పట్టాభిపురంలోని రైలు వికాస్ భవన్లో బుధవారం ఉదయం గుంటూరు రైల్వే మేనేజర్ చేతుల మీదుగా రైల్ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సి అండ్ డబ్ల్యు ఎ డి ఎమ్ ఇ కె రవీంద్రనాథ్ కు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డును అందించారు. మొత్తం 14 మందికి ఈ పురస్కారాలు దక్కాయి. ఈ కార్యక్రమం గుంటూరులో జరిగింది.