అమరావతికి మరో మెగా పెట్టుబడి. 210 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్!

1519చూసినవారు
అమరావతికి మరో మెగా పెట్టుబడి. 210 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్!
అమరావతిలో మరో భారీ పెట్టుబడి ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. వరుణ్ హాస్పిటాలిటీ కన్సార్టియం, అకోర్ బ్రాండ్ ఆధ్వర్యంలో రూ. 210 కోట్ల వ్యయంతో 6.5 ఎకరాల్లో ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాల కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాజధానిలో హాస్పిటాలిటీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం పెరిగే అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్