ఉచిత డ్రైవింగ్, ట్యాలీ శిక్షణ: యువతులకు సువర్ణావకాశం

854చూసినవారు
ఉచిత డ్రైవింగ్, ట్యాలీ శిక్షణ: యువతులకు సువర్ణావకాశం
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల 19–50 ఏళ్ల నిరుద్యోగ యువతులు, మహిళలకు మార్చి 2 నుంచి కారు డ్రైవింగ్, మార్చి 9 నుంచి కంప్యూటర్ ట్యాలీ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనుంది యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. ఈ శిక్షణలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కాపీ, LLR కాపీ, 4 ఫొటోలు, 10వ తరగతి ఉత్తీర్ణత పత్రం అవసరం. దరఖాస్తులను గుంటూరు, కొత్తపేట, ఓల్డ్ బ్యాంక్ స్ట్రీట్ లో సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు 08632 336912 నంబర్ ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్