గుంటూరు: ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతి

589చూసినవారు
గుంటూరు: ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతి
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాల భూసమీకరణ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జగన్ వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్