అరండల్ పేట 10/4లోని ఆదివాసీ రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ హిందీ పండిట్ పోస్టు భర్తీకి డీఈవో సలీం బాషా దరఖాస్తులు ఆహ్వానించారు. ఓపెన్ కేటగిరీవారు అర్హులని, హిందీ పండిట్ శిక్షణ పొంది, టెట్ ఉత్తీర్ణులైనవారు పాఠశాల కరస్పాండెంట్కు వ్యక్తిగతంగాగానీ, http//cse. ap. in/aide-drecruitment notification వెబ్సైట్లోగానీ ఫిబ్రవరి 4లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీవోనెం. 58 ప్రకారం తాత్కాలిక ఒప్పంద పద్ధతిపై మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.