రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరుగుతుందని డీఈవో సలీంబాషా తెలిపారు. జిల్లాకు సంబంధించి నల్లచెరువు మహావీర్ జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ మూల్యాంకనం స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జరిగేది.