గుంటూరు: ప్రేమ వ్యవహారం.. ఇరువర్గాల ఘర్షణ (వీడియో)

548చూసినవారు
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు తాళ్లూరుకు చెందిన యువకుడు గుంటూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో యువతీ కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం ఘర్షణకు దిగారు. అందులో గుంటూరు వారికి చెందిన 4 కార్లు ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు.

సంబంధిత పోస్ట్