గుంటూరు: అసెంబ్లీలో జగన్పై మంత్రి సత్యకుమార్ సెటైర్లు

702చూసినవారు
గుంటూరు: అసెంబ్లీలో జగన్పై మంత్రి సత్యకుమార్ సెటైర్లు
అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాలోని కామెడీ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ అబద్ధాలు చెబితే నల్లమల అడవిలో పది నిమిషాల్లోనే చెట్ల ఆకులన్నీ రాలిపోయి అడవి తగలబడిపోతుందని ఎద్దేవా చేశారు. మంత్రి సత్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్