గుంటూరు: విలువలతో కూడిన జర్నలిజం చేయడం లేదు

888చూసినవారు
గుంటూరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతీమా, రాధాకృష్ణ విలువలతో కూడిన జర్నలిజం చేయడం లేదని విమర్శించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్