గుంటూరు: ఆరుగురు బిల్కలెక్టర్లకు ఉద్యోగోన్నతి

1039చూసినవారు
గుంటూరు: ఆరుగురు బిల్కలెక్టర్లకు ఉద్యోగోన్నతి
జీఎంసీ పరిధిలో దీర్ఘకాలంగా బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ మయూర్ అశోక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతి పొందిన వారు కమిషనర్కు మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని, ప్రజాసమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్