గుంటూరు: ఉద్యమించిన రైతులు, మహిళలకు దక్కుతున్న గౌరవమిది

370చూసినవారు
గుంటూరు: ఉద్యమించిన రైతులు, మహిళలకు దక్కుతున్న గౌరవమిది
రాజధానిగా అమరావతిని తీర్మానించడం రాష్ట్రానికి పండుగతో సమానమని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఉద్యమించిన రైతులు, మహిళలకు దక్కుతున్న గౌరవమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకిష్టమైన సమయంలో, 11 మందితో అసెంబ్లీకి వచ్చి అమరావతిపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమె విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్