గుంటూరు: జూద గృహంపై దాడి

615చూసినవారు
గుంటూరు: జూద గృహంపై దాడి
అరండల్ పేట పోలీసులు కొరిటెపాడు మూడో లైనులోని ఒక ఇంట్లో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జూద గృహంపై దాడి చేసి, వారి వద్ద నుంచి రూ. 18,880 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్