గుంటూరు: ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

650చూసినవారు
గుంటూరు: ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తెదేపా అనుబంధ సంఘాల నూతన నేతలతో ఎమ్మెల్యే గళ్లా మాధవి బుధవారం సమావేశమయ్యారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయాలని ఆమె సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి, ప్రజా సేవ లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్