77వ రిపబ్లిక్ డే: పల్నాడు ఏసీపీడీసీ ఈఈ సింగయ్యకు ఉత్తమ ప్రతిభ పురస్కారం

343చూసినవారు
77వ రిపబ్లిక్ డే: పల్నాడు ఏసీపీడీసీ ఈఈ సింగయ్యకు ఉత్తమ ప్రతిభ పురస్కారం
77వ రిపబ్లిక్ డే సందర్భంగా పల్నాడు సర్కిల్ ఏపీసీపీడీసీలో ఆపరేషన్ మాచర్ల విభాగం ఈఈ ఎన్. సింగయ్య ఉత్తమ ప్రతిభకు అవార్డుకు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికాశుక్షా చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. పిడుగురాళ్ల సబ్ ఈఆర్ఓ, సబ్ డివిజన్, ఏఈ ఆపరేషన్ సారధ్యంలో ఈఈ ఎన్. సింగయ్యను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ పి. సందీప్ కుమార్, డీఈఈ లక్ష్మణ్ నాయక్, ఏఈ సైదారావు, జేఏవో, ఈఆర్ఓ, ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్