యరపతినేని చేతుల మీదుగా ఎడ్ల బలప్రదర్శన ప్రారంభం

182చూసినవారు
యరపతినేని చేతుల మీదుగా ఎడ్ల బలప్రదర్శన ప్రారంభం
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 70వ కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం, తిరునాళ్ల సందర్భంగా మోర్జంపాడు గ్రామంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎడ్ల బలప్రదర్శన (ఎడ్ల బండలాగుడు) పందాలను కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్