గుండెపోటుతో గంగవరం ఎంపీటీసీ మృతి

4చూసినవారు
గుండెపోటుతో గంగవరం ఎంపీటీసీ మృతి
గురజాల మండలం గంగవరం ఎంపీటీసీ గండె చిన్న ఓబయ్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఓబయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్