గురజాల: సీఎం పై సంచలన ఆరోపణలు చేసిన కాసు మహేష్ రెడ్డి

510చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి, అక్రమ అరెస్టును మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం తీవ్రంగా ఖండించారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు నాయుడేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంబటి అరెస్టుపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్