మత్స్యకారులకు గురజాల ఆర్డీఓ భరోసా

1167చూసినవారు
గురజాల ఆర్డీవో మురళీకృష్ణ ఆదివారం దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోని కృష్ణ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నీట మునిగిన పొలాలను, పునరావాస శిబిరాన్ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడారు. మత్స్యకారులకు త్వరలోనే మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మం, వీఆర్వో నాగేశ్వరరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్