మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

833చూసినవారు
మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యు. గని రాజు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని గురజాల లో బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసి, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ ఘర్ అండ్ అజీవిక మిషన్ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్