పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు

1747చూసినవారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో గురువారం మధ్యాహ్నం గంగమ్మ దేవాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి చిరునామా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్