పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం: ఏసురత్నంకి గాయాలు

942చూసినవారు
పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం: ఏసురత్నంకి గాయాలు
శనివారం రాత్రి పిడుగురాళ్ల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అభయ హాస్పిటల్ ముందు జరిగిన ఈ ప్రమాదంలో చెడపొంగు ఏసురత్నం (55) అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం నంబర్ ఏపీ 39 ఆర్‌ఎస్ 5823 కాగా, డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన ఏసురత్నం ప్రస్తుతం పల్నాడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్