త్రిబుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల బాలికలకు సీట్లు

3137చూసినవారు
త్రిబుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల బాలికలకు సీట్లు
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో ముగ్గురు బాలికలు సీట్లు పొందారు. వారి అద్భుత ప్రతిభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము కిషోర్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్