పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

581చూసినవారు
పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్
పోలీసుల అండతో TDP గూండా రాజ్యం నడుపుతోందని YCP చీఫ్ YS జగన్‌ దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గ నేతలు జగన్‌ను తన నివాసంలో కలిశారు. TDP మూకలు దాడులు చేస్తున్నాయని, FEBలో ఇద్దరిని చంపారని తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ వారి దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని, వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్