షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిద అయిన ఇల్లు

419చూసినవారు
మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని డీ టైపు క్వార్టర్స్ లో నివాసముంటున్న చల్లా రాజు గృహం వేకువజామున షార్ట్ సర్క్యూట్ తో మంటల్లో చిక్కుకుని దగ్దమైనది. ఇంట్లో విలువైన ఎలక్ట్రికల్ వస్తువులు,10.4 గ్రాముల బంగారు,నగదు కాలి బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకున్న  రాజు భార్య అంజలి అపస్మారకస్థితిలోకి వెళ్లగా, స్థానికులు ఆమెను బయటకు తీశారు. కుడి చేయి కాలిన అంజలిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్