గొర్రెల కాపరిపై దాడి.. యువకుడి మృతి

667చూసినవారు
గొర్రెల కాపరిపై దాడి.. యువకుడి మృతి
మాచర్ల మండలం చింతలతండాలో శుక్రవారం ఘోరం జరిగింది. పాలంలో గొర్రెలు మేపుతున్న సమయంలో, రమేష్‌ బొడ్డా నాయక్‌ అనే వ్యక్తి సాయి (26)పై రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. మాచర్లనగర్‌ జిల్లాకు చెందిన సాయి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మూడు నెలల క్రితం సాయికి విభాహమైందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్