‘పది’ ఫలితాల్లో ఉత్తీర్ణులైన తండ్రీ కుమార్తె

359చూసినవారు
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన జి. బాబురావు, తన చిన్న కుమార్తె చిట్టితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 2003లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తొమ్మిదో తరగతితో చదువు ఆపేసిన ఆయన , ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ, తన కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. చిన్న కుమార్తె చిట్టి 448 మార్కులతో పాస్ అవ్వగా, తండ్రి బాబురావు ఓపెన్‌ స్కూల్ ద్వారా 257 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.

సంబంధిత పోస్ట్