పల్నాడులో మూగజీవులకు వింత వ్యాధి భయం

26చూసినవారు
పల్నాడులో మూగజీవులకు వింత వ్యాధి భయం
పల్నాడు, మాచర్ల ప్రాంతాలలో వీధి కుక్కలు, కోతులు, ఆవులలో ఒక తెలియని వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి వల్ల మూగజీవులు భయానక స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఏదైనా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మూగజీవులకు పరీక్షలు నిర్వహించి, వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్