గ్యాస్ లీక్‌తో మంటలు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

703చూసినవారు
గురువారం ఉదయం మాచర్లలోని రామాటాకీస్ వీధిలో షేక్ చిన్న సైదా ఇంట్లో అల్పాహారం సిద్ధం చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి, బాధితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్