మాచర్లలో గాంధీ వర్ధంతి: జాతిపిత స్మరణతో ఐక్యతకు పిలుపు

513చూసినవారు
మాచర్లలో గాంధీ వర్ధంతి: జాతిపిత స్మరణతో ఐక్యతకు పిలుపు
మాచర్లలో మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలను HOUSING AE యస్.మరియదాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతిపితను స్మరించుకుంటూ, ఆయన ఆదర్శాలను పాటించాలని, వర్గ, కుల, మతాలకు అతీతంగా ఐక్యతతో జీవించాలని, గాంధేయ విలువలను అనుసరించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలీ, ఎలిసమ్మ, అమర లింగేశ్వరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్