ఫిబ్రవరి 4న కారంపూడి ఎంపీపి ఎన్నిక

482చూసినవారు
ఫిబ్రవరి 4న కారంపూడి ఎంపీపి ఎన్నిక
కారంపూడి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఫిబ్రవరి 4వ తేదీన జరుపనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంట. శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన మేకల శారదపై టీడీపీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడంతో అవిశ్వాసం నెగ్గింది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎంపీపీ సిటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఫిబ్రవరి 4న ఎన్నిక జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్