జీవనశైలిలో మార్పుతోనే ఆరోగ్యంగా ఉంటారు: ఎంపీడీఓ, తహసీల్దార్

1410చూసినవారు
జీవనశైలిలో మార్పుతోనే ఆరోగ్యంగా ఉంటారు: ఎంపీడీఓ, తహసీల్దార్
కారంపూడి మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం "గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం" నిర్వహించారు. పల్నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక వివరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంట శ్రీనివాస్ రెడ్డి, తాహాసిల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని, జీవనశైలిలో మార్పుతోనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్