31న మాచర్ల పురపాలక సంఘ అత్యవసర సమావేశం

308చూసినవారు
31న మాచర్ల పురపాలక సంఘ అత్యవసర సమావేశం
మాచర్ల పురపాలక సంఘ అత్యవసర సమావేశం ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఛైర్మన్ షేక్ మదార్ సాహెబ్ అధ్యక్షతన జరగనుంది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్