కూతురికి యమపాసంలా మారిన తల్లి చున్నీ

2174చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండలం తాళ్లపల్లి వద్ద నాగార్జునసాగర్ కుడి కాలువలో ఒక తల్లి తన కూతురిని నడుముకి చున్నితో కట్టుకొని దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్