నరసరావుపేట: టిడిపితోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే

369చూసినవారు
నరసరావుపేట: టిడిపితోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే
గురువారం నరసరావుపేట ఎస్ఎన్ కళాశాలలో జరిగిన పల్నాడు జిల్లా టిడిపి జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టిడిపితోనే సామాజిక న్యాయం జరుగుతుందని పునరుద్ఘాటించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా షేక్ జానీ సైదా, 41 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్