పల్నాడు: కన్నబిడ్డను నడుముకు కట్టుకొని కాలువలోకి దూకిన తల్లి

1చూసినవారు
పల్నాడు: కన్నబిడ్డను నడుముకు కట్టుకొని కాలువలోకి దూకిన తల్లి
మాచర్ల (M) తాళ్లపల్లి సమీపంలోని నాగార్జునసాగర్ కుడికాలువలో తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్నకూతురిని చున్నీతో నడుముకు కట్టుకొని తల్లి కాలువలోకి దూకింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్