సీఐపై అత్యాచారం ఆరోపణలు.. మహిళ సంచలన వ్యాఖ్యలు

1829చూసినవారు
సీఐపై అత్యాచారం ఆరోపణలు.. మహిళ సంచలన వ్యాఖ్యలు
సీఐ చిన్న మల్లయ్య తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. సీఐ తనను లోబర్చుకొని విచక్షణారహితంగా ప్రవర్తించారని, ఆపై ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. ఖాకీ చొక్కా వేసుకొని మహిళలను వేధిస్తున్న ఇటువంటి అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్