అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ జయలక్ష్మి కీలక సూచనలు

404చూసినవారు
అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ జయలక్ష్మి కీలక సూచనలు
మాచర్లలోని పదో వార్డు అంగన్వాడీ ఫ్రీ ప్రైమరీ స్కూల్ లో సోమవారం జరిగిన సెక్టార్ సమావేశంలో సూపర్వైజర్ జయలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆధార్ నమోదు తప్పనిసరి చేయాలని, 3 ఏళ్లు నిండిన పిల్లలకు FRS ద్వారానే THR అందించాలని ఆదేశించారు. ప్రతి నెలా MPR పరిశీలించి, కేంద్రాల్లో పిల్లల హాజరు వంద శాతం ఉండేలా చూడాలని, బయోమెట్రిక్ ద్వారా ఫుడ్ స్టాక్ తీసుకోవాలని, వేసవిలో చిన్నారుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్