కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

667చూసినవారు
కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
శనివారం, పల్నాడు అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కే మాధవీలత కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెప్రసీ అవగాహన పక్షోత్స కార్యక్రమం మరియు ఓపీ ద్వారా అందుతున్న సేవల గురించి ఆమె ఆరా తీశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, వైద్యులు రమ్య, లక్ష్మీ మౌనిక, సి. హెచ్. ఓ కే మల్లయ్య, సూపర్‌వైజర్లతో కలిసి సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్