దుగ్గిరాల: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

663చూసినవారు
దుగ్గిరాల: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
విద్యుత్తు కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా సోమవారం ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ గోపీ ఆదివారం ప్రకటించారు. చిలువూరు, తుమ్మపూడి, కంఠంరాజుకొండూరు, మంచికలపూడి, పెనుమూలి గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్