మంగళగిరి: నేడు విద్యుత్ సరఫరా అకౌంట్ అంతరాయం

595చూసినవారు
మంగళగిరి: నేడు విద్యుత్ సరఫరా అకౌంట్ అంతరాయం
శుక్రవారం 33/11కెవి ఎర్రబాలెం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ఎర్రబాలెం గ్రామ పరిధిలోని పొగాకు కంపెనీ ఏరియా, కోడిరెక్కల బజార్, శ్రీరామ్ నగర్ మరియు నవులూరు గ్రామము లోని గోలివారితోట, టిట్కో రోడ్ మరియు టిడ్కో గృహ సముదాయములలో నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలలోని వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్