మంగళగిరి: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్

348చూసినవారు
మంగళగిరి: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్
మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి స్ఫూర్తిని వివరించిన పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్