మంగళగిరి: అసెంబ్లీలో నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

862చూసినవారు
మంగళగిరి: అసెంబ్లీలో నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మళ్లీ తుగ్లక్ పొరపాటున అధికారంలోకి వచ్చినా, రాజధానిని అమరావతి నుంచి మార్చలేడు" అని ఆయన అన్నారు. దీనిపై కూటమి సభ్యులు "మళ్లీ రాడు. రాడు" అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఒకవేళ పొరపాటున వచ్చినా ఏమీ చేయలేడని లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్