మంగళగిరి పట్టణ పద్మశాలి బహతా సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంగళగిరి పట్టణ పద్మశాలి ప్రముఖులు, పెద్దలు, అధ్యక్షులు చింతకింది కనకయ్య, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ అప్పు చైర్మన్ గంజి చిరంజీవి, ఇతర సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పద్మశాలీల అభివృద్ధికి తీసుకోవాల్సిన పనుల కార్యాచరణపై చర్చించారు.