మంగళగిరి: జగన్కు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా సరిపోలేదేమో

341చూసినవారు
మంగళగిరి: జగన్కు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా సరిపోలేదేమో
గత ఎన్నికల్లో ప్రజలు జగన్కు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా (11 సీట్లు) ఇంకా సరిపోలేదని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ సినిమా 11 రోజులు కూడా ఆడదని ఆయన అన్నారు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆయన పతనం మొదలైందని లోకేశ్ ఘాటుగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్