తాడేపల్లిలో మహిళ అదృశ్యం – సమాచారం అందించాలని పోలీసుల విజ్ఞప్తి

793చూసినవారు
తాడేపల్లిలో మహిళ అదృశ్యం – సమాచారం అందించాలని పోలీసుల విజ్ఞప్తి
తాడేపల్లి, సలాంసెంటర్ ప్రాంతానికి చెందిన మసీమ్మ అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం కల్వరి టెంపుల్ వద్ద తప్పిపోయారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు గుంటూరు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్