తాడేపల్లి: నా ఫిర్యాదులో వాస్తవం లేదు

705చూసినవారు
తాడేపల్లి: నా ఫిర్యాదులో వాస్తవం లేదు
బేతపూడి గ్రామానికి చెందిన ధూపాటి తిరుపతిరావు, తాను గల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తితో పాటు, డీఎస్పీపై ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని మంగళవారం సాయంత్రం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో తెలిపారు. గల్లా శ్రీనివాసరావుతో తనకు ఉన్న భూవివాదాలను పెద్దల సమక్షంలో, పోలీసుల సహకారంతో పరిష్కరించుకున్నానని, కేవలం భయంతోనే ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు. గల్లా శ్రీనివాసరావుకు తనకు ఎటువంటి భూ వివాదాలు లేవని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్