2 రోజుల జైలు శిక్ష

129చూసినవారు
2 రోజుల జైలు శిక్ష
రొంపిచర్లలో పేకాట ఆడుతూ పట్టుబడిన 16 మందికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మార్చి 18న ఎస్‌హెచ్‌ఓ లోకేశ్వరరావు నేతృత్వంలో దాడి చేసి వీరిని అరెస్ట్ చేయగా, సోమవారం నరసారావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.