పల్నాడుకు బుల్లెట్ వేగం.. దాచేపల్లికి హై స్పీడ్ రైల్వే స్టేషన్!

484చూసినవారు
పల్నాడుకు బుల్లెట్ వేగం.. దాచేపల్లికి హై స్పీడ్ రైల్వే స్టేషన్!
పల్నాడు(D) రవాణా ముఖచిత్రాన్ని మార్చే విధంగా హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్ రూపుదిద్దుకోనుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన 7కారిడార్లలో ఇదొకటి కావడం విశేషం. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక ట్రాక్‌లు, అత్యాధునిక స్టేషన్లు నిర్మిస్తారు. ముఖ్యంగా దాచేపల్లిలో బుల్లెట్ రైల్వేస్టేషన్ ప్రతిపాదించడంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా భారీగా వృద్ధి చెందే అవకాశముంది.

సంబంధిత పోస్ట్