టీడీపీ అండతోనే సీఐ చిన్న మల్లయ్య అరాచకాలు: వైసీపీ

308చూసినవారు
టీడీపీ అండతోనే సీఐ చిన్న మల్లయ్య అరాచకాలు: వైసీపీ
పల్నాడులో సీఐ చిన్న మల్లయ్య అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని YCP పార్టీ ఆరోపించింది. వినుకొండ, పల్నాడు ప్రాంతాల్లో రెండేళ్లుగా అధికార అండతో అత్యాచారాలకు పాల్పడ్డాడని, రెండు రోజుల క్రితం మహిళపై అత్యాచారం చేసి పరారయ్యాడని, గతంలోనూ పలువురిని బెదిరించి అత్యాచారాలకు పాల్పడ్డాడని తెలిపింది. టీడీపీ నేతల అండతోనే చలామణి అవుతున్నాడని, ఇలాంటి పోలీసులకు కొమ్ము కాయడానికి సిగ్గు లేదా అని 'X' (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్