పల్నాడు జిల్లాపై తుఫాన్ పంజా

1257చూసినవారు
పల్నాడు జిల్లాపై తుఫాన్ పంజా
పల్నాడు జిల్లాపై తుఫాన్ పంజా విసిరింది. ఎడతెరిపిలేని వర్షం కారణముగా జిల్ల్లావుని నర్సరావుపేట,చిలకలూరిపేట, సత్తెనపల్లి, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు,వంకలు, పొంగడంతో రోడ్లపై నీరు పారి రాకపోకలకు ఆటంకం కలిగింది. పంటలు ముగినిపోయి నష్టం వట్టిలింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రాణనష్టం నివారించారు.
Job Suitcase

Jobs near you